X Close
X
+91-9866010944

విడాకులు తీసుకోబోతున్న బాలీవుడ్ జంట..


Hyderabad:

స్టార్ హీరో మరియు స్టార్ హీరోయిన్ అయినా రణ్వీర్ సింగ్ దీపికా పదుకొనే, వీరి విషయంలో విడాకుల వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు.

ఇదివరకే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. దానికి ముఖ్య కారణం వీరికి పెళ్ళై పది సంవత్సరాలు దాటినా ఇంకా పిల్లలు కలగకపోవడం.

The post విడాకులు తీసుకోబోతున్న బాలీవుడ్ జంట.. appeared first on Telugu Bullet.