X Close
X
+91-9866010944

రెండో సెమీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా


Hyderabad:

బర్మింగ్ హామ్: రెండో సెమీస్‌కు రంగం సిద్ధమైంది. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ ఫీల్డింగ్‌కు సిద్ధమవుతోంది. కాసేపట్లో చిరకార ప్రత్యర్థులు ఢీకొనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో ఢీకొననుంది.

ఈమ్యాచ్ లో ఇంగ్లండ్ టీంలో ఎటువంటి మార్పులు లేనప్పటికీ.. ఆస్ట్రేలియా టీంలోకి ఖవాజా ప్లేస్ లో పీటర్ జాయిన్ అయ్యాడు.

The post రెండో సెమీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా appeared first on Telugu Bullet.