X Close
X
+91-9866010944

ఆ హీరో మీద రివెంజ్ ని తీర్చుకోవడానికే.. ఐశ్వర్య ధనుష్ ని పెళ్లి చేసుకుందా….?


Untitled-design-44-1?resize=696%2C397&ssl=1
Hyderabad:రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ ని పెళ్లి చేసుకున్న విషయం మనకి తెలిసిందే. ఐశ్వర్య తనకంటే చిన్న వయసు వాడైన సరే హీరో ధనుష్ ని పెళ్లి చేసుకుంది. 2004లో ఐశ్వర్య, ధనుష్ పెళ్లి జరిగింది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాత్ర, లింగా అని ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఈ దంపతులకు . అయితే గత ఏడాది వీళ్ళిద్దరూ విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్నారు 18 ఏళ్ల వివాహిక జీవితానికి స్వస్తి చెప్పేసారు. Rajinkanth, Aishwarya, Dhanush ధనుష్ ని ఐశ్వర్య పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం అప్పట్లో టాలీవుడ్ మీడియాలో బాగా వినబడింది. ధనుష్ ని ఐశ్వర్య పెళ్లి చేసుకోవడం కంటే ముందే అప్పటి స్టార్ హీరో శింబుతో ప్రేమలో ఉండేదంట . కానీ ఎక్కువగా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. తనని ప్రేమించి మోసం చేసిన శింబు పై పగ తీర్చుకోవాలని ఐశ్వర్య అనుకున్నది . అప్పటికే శింబు ధనుష్ పొటాపొటిగా సినిమాలు చేస్తున్నారు. అందుకే ధనుష్ ని పెళ్లి చేసుకోవాలని ఐశ్వర్య అనుకుంది. రజనీకాంత్ కి చెప్పింది. ఘనంగా వీళ్ళ పెళ్లి ని రజనీకాంత్ చేశారు. The post ఆ హీరో మీద రివెంజ్ ని తీర్చుకోవడానికే.. ఐశ్వర్య ధనుష్ ని పెళ్లి చేసుకుందా….? appeared first on Telugu Bullet.