X Close
X
+91-9866010944

ఆ పాము పొడుగు 11 ఫీట్లు.. బ‌రువు 25 కిలోలు


Hyderabad:

ఒడిశాలో ఓ అరుదైన స‌ర్పాన్ని స్థానికులు ప‌ట్టుకున్నారు. ఆ పాము సుమారు 11 ఫీట్ల పొడుగు, 25 కిలోల బ‌రువు ఉన్న‌ది. స్నేక్ హెల్ప్‌లైన్ రెస్య్యూ టీం ఈ స‌ర్పాన్ని ప‌ట్టుకున్న‌ది. మ‌ల్క‌న్‌గిరి జిల్లాలోని క‌లిమెల బ్లాక్‌లో ఉన్న ఎంపీవీ-23 గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు.

The post ఆ పాము పొడుగు 11 ఫీట్లు.. బ‌రువు 25 కిలోలు appeared first on Telugu Bullet.